Thu Mar 13 2025 21:41:48 GMT+0000 (Coordinated Universal Time)
అమరావతికి జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కొద్దిసేపటి క్రితం అమరావతికి చేరుకున్నారు. వారం రోజుల పాటు అమెరికా పర్యటనను ముగించుకుని శనివారం ఉదయం శంషాబాద్ ఎయిర్ పోర్టుకు [more]
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కొద్దిసేపటి క్రితం అమరావతికి చేరుకున్నారు. వారం రోజుల పాటు అమెరికా పర్యటనను ముగించుకుని శనివారం ఉదయం శంషాబాద్ ఎయిర్ పోర్టుకు [more]

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కొద్దిసేపటి క్రితం అమరావతికి చేరుకున్నారు. వారం రోజుల పాటు అమెరికా పర్యటనను ముగించుకుని శనివారం ఉదయం శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకున్న జగన్ అక్కడి నుంచి నేరుగా విజయవాడ కు చేరుకున్నారు. ముఖ్యమంత్రి హోదాలో తొలిసారి అమెరికా పర్యటనకు వెళ్లి వచ్చిన జగన్ కు వైసీపీ శ్రేణులు గన్నవరం ఎయిర్ పోర్టులో భారీ స్వాగతం పలికాయి.
Next Story