Thu Mar 13 2025 21:49:18 GMT+0000 (Coordinated Universal Time)
పదే పదే జగన్ అడిగించుకోరు
వైఎస్ జగన్ మాట తప్పే వ్యక్తి కాదని, ఒకసారి మాట ఇస్తే మరిచిపోరని ఎమ్మెల్సీ అభ్యర్థి మహ్మద్ ఇక్బాల్ అన్నారు. తనకు రంజాన్ రోజున మాట ఇచ్చి [more]
వైఎస్ జగన్ మాట తప్పే వ్యక్తి కాదని, ఒకసారి మాట ఇస్తే మరిచిపోరని ఎమ్మెల్సీ అభ్యర్థి మహ్మద్ ఇక్బాల్ అన్నారు. తనకు రంజాన్ రోజున మాట ఇచ్చి [more]

వైఎస్ జగన్ మాట తప్పే వ్యక్తి కాదని, ఒకసారి మాట ఇస్తే మరిచిపోరని ఎమ్మెల్సీ అభ్యర్థి మహ్మద్ ఇక్బాల్ అన్నారు. తనకు రంజాన్ రోజున మాట ఇచ్చి బక్రీద్ రోజున నెరవేర్చారన్నారు. జగన్ పదే పదే అడిగించుకునే వ్యక్తి కాదని ఇక్బాల్ తెలిపారు. ఆయన ఎమ్మెల్సీగా నామినేషన్ వేసిన సందర్భంగా మాట్లాడారు. మూడు ఎమ్మెల్సీ స్థానలకు మూడు వర్గాలకు కేటాయించడం సముచితంగా ఉందని చల్లా రామకృష్ణారెడ్డి అన్నారు. తండ్రికి మించిన తనయుడు జగన్ అని మోపిదేవి వెంకటరమణ కొనియాడారు. ముగ్గురూ ఈరోజు ఎమ్మెల్సీ అభ్యర్థులుగా నామినేషన్ వేశారు.
Next Story