Mon Dec 23 2024 14:56:39 GMT+0000 (Coordinated Universal Time)
ఆ జిల్లానేతలకు షర్మిల కార్యాలయం నుంచి ఫోన్లు
తెలంగాణలో కొత్త పార్టీ నిర్మాణానికి వైఎస్ షర్మిల వేగంగా అడుగులు వేస్తున్నారు. వరసగా జిల్లాల నేతలతో భేటీ అయి క్షేత్రస్థాయి పరిస్థితులను అడిగి తెలుసుకుంటున్నారు. ఈనెల 25 [more]
తెలంగాణలో కొత్త పార్టీ నిర్మాణానికి వైఎస్ షర్మిల వేగంగా అడుగులు వేస్తున్నారు. వరసగా జిల్లాల నేతలతో భేటీ అయి క్షేత్రస్థాయి పరిస్థితులను అడిగి తెలుసుకుంటున్నారు. ఈనెల 25 [more]
తెలంగాణలో కొత్త పార్టీ నిర్మాణానికి వైఎస్ షర్మిల వేగంగా అడుగులు వేస్తున్నారు. వరసగా జిల్లాల నేతలతో భేటీ అయి క్షేత్రస్థాయి పరిస్థితులను అడిగి తెలుసుకుంటున్నారు. ఈనెల 25 వ తేదీన మహబూబ్ నగర్ జిల్లా నేతలతో వైఎస్ షర్మిల సమావేశం కానున్నారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన నేతలకు ఈ మేరకు వైఎస్ షర్మిల కార్యాలయం నుంచి ఫోన్లు వెళ్లాయని తెలుస్తోంది. కొందరు మాజీ కాంగ్రెస్ నేతలు ఈ సమావేశానికి హాజరవుతారంటున్నారు.
Next Story