Wed Jan 15 2025 13:52:56 GMT+0000 (Coordinated Universal Time)
Ys sharmila : దీక్షకు నో పరిష్మన్
వైఎస్సార్టీపీ చీఫ్ వైఎస్ షర్మిల దీక్షకు పోలీసులు అనుమతించలేదు. బోడుప్పల్‌లోని ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో దీక్ష చేయాలని భావించారు. దీక్షకు పోలీసులు అనుమతి ఇవ్వలేదు. ప్రతి మంగళవారం [more]
వైఎస్సార్టీపీ చీఫ్ వైఎస్ షర్మిల దీక్షకు పోలీసులు అనుమతించలేదు. బోడుప్పల్‌లోని ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో దీక్ష చేయాలని భావించారు. దీక్షకు పోలీసులు అనుమతి ఇవ్వలేదు. ప్రతి మంగళవారం [more]
వైఎస్సార్టీపీ చీఫ్ వైఎస్ షర్మిల దీక్షకు పోలీసులు అనుమతించలేదు. బోడుప్పల్‌లోని ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో దీక్ష చేయాలని భావించారు. దీక్షకు పోలీసులు అనుమతి ఇవ్వలేదు. ప్రతి మంగళవారం వైఎస్ షర్మిల నిరుద్యోగుల కోసం దీక్ష చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ వారం బోడుప్పల్ లో చేయాలని నిర్ణయించారు. అయితే ఇందుకు పోలీసులు అనుమతి ఇవ్వలేదు. తాము దీక్ష చేసి తీరతామని వైఎస్సార్టీపీ నేతలు చెబుతున్నారు.
Next Story