Sun Jan 12 2025 19:34:53 GMT+0000 (Coordinated Universal Time)
Ys sharmila : నేడు కామారెడ్డి జిల్లాకు షర్మిల
నేడు వైెఎస్సార్టీపీ చీఫ్ వైఎస్ షర్మిల కామారెడ్డి జిల్లాలో పర్యటించనున్నారు. జుక్కల్ నియోజకవర్గంలోని బిచ్చుంద మండలంలోని షెట్లూర్ గ్రామానికి వెళతారు. మంజీరా నదిలో ఇసుక అక్రమ తవ్వకాలతో [more]
నేడు వైెఎస్సార్టీపీ చీఫ్ వైఎస్ షర్మిల కామారెడ్డి జిల్లాలో పర్యటించనున్నారు. జుక్కల్ నియోజకవర్గంలోని బిచ్చుంద మండలంలోని షెట్లూర్ గ్రామానికి వెళతారు. మంజీరా నదిలో ఇసుక అక్రమ తవ్వకాలతో [more]
నేడు వైెఎస్సార్టీపీ చీఫ్ వైఎస్ షర్మిల కామారెడ్డి జిల్లాలో పర్యటించనున్నారు. జుక్కల్ నియోజకవర్గంలోని బిచ్చుంద మండలంలోని షెట్లూర్ గ్రామానికి వెళతారు. మంజీరా నదిలో ఇసుక అక్రమ తవ్వకాలతో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు మృతి చెందారు. ఈ కుటుంబాన్ని వైఎస్ షర్మిల పరామర్శిస్తారు. అనంతరం జుక్కల్ మండలంలో జరిగే దళిత భేరి సభలో వైఎస్ షర్మిల పాల్గొంటారు.
Next Story