Fri Jan 10 2025 14:15:55 GMT+0000 (Coordinated Universal Time)
Ys sharmila : భావోద్వేగానికి గురైన షర్మిల
వైఎస్సార్టీపీ చీఫ్ వైఎస్ షర్మిల ఇడుపులపాయ చేరుకున్నారు. తన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఘాట్ వద్ద నివాళులర్పించారు. రేపటి నుంచి తెలంగాణలో షర్మిల పాదయాత్ర ప్రారంభిస్తున్నారు. [more]
వైఎస్సార్టీపీ చీఫ్ వైఎస్ షర్మిల ఇడుపులపాయ చేరుకున్నారు. తన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఘాట్ వద్ద నివాళులర్పించారు. రేపటి నుంచి తెలంగాణలో షర్మిల పాదయాత్ర ప్రారంభిస్తున్నారు. [more]
వైఎస్సార్టీపీ చీఫ్ వైఎస్ షర్మిల ఇడుపులపాయ చేరుకున్నారు. తన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఘాట్ వద్ద నివాళులర్పించారు. రేపటి నుంచి తెలంగాణలో షర్మిల పాదయాత్ర ప్రారంభిస్తున్నారు. దాదాపు నాలుగువేల కిలోమీటర్లకు పైగానే 90 నియోజకవర్గాల మీదుగా ఈ పాదయాత్ర కొనసాగనుంది. ఈ పాదయాత్రకు షర్మిల ప్రజాప్రస్థానం అని తన తండ్రి వైఎస్ చేసిన పాదయాత్రకు గుర్తుగా పెట్టుకున్నారు. వైఎస్సార్ ఘాట్ కు చేరుకున్న షర్మిల భావోద్వేగానికి గురయ్యారు. షర్మిల వెంట తల్లి విజయమ్మ కూడా ఉన్నారు.
Next Story