Tue Jan 07 2025 22:40:09 GMT+0000 (Coordinated Universal Time)
Ys sharmila : 8వ రోజు షర్మిల పాదయాత్ర ప్రారంభం
వైఎస్సార్టీపీ చీఫ్ వైఎస్ షర్మిల పాదయాత్ర 8వ రోజుకు చేరుకుంది. రంగారెడ్డి జిల్లా తిమ్మాపూర్ నుంచి షర్మిల పాదయాత్ర ప్రారంభమయింది. నిన్న మంగళవారం కావడంతో షర్మిల నిరుద్యోగులకు [more]
వైఎస్సార్టీపీ చీఫ్ వైఎస్ షర్మిల పాదయాత్ర 8వ రోజుకు చేరుకుంది. రంగారెడ్డి జిల్లా తిమ్మాపూర్ నుంచి షర్మిల పాదయాత్ర ప్రారంభమయింది. నిన్న మంగళవారం కావడంతో షర్మిల నిరుద్యోగులకు [more]
వైఎస్సార్టీపీ చీఫ్ వైఎస్ షర్మిల పాదయాత్ర 8వ రోజుకు చేరుకుంది. రంగారెడ్డి జిల్లా తిమ్మాపూర్ నుంచి షర్మిల పాదయాత్ర ప్రారంభమయింది. నిన్న మంగళవారం కావడంతో షర్మిల నిరుద్యోగులకు అండగా దీక్ష చేశారు. తిరిగి ఈరోజు పాదయాత్రను కొనసాగిస్తున్నారు. రోజుకు 12 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేయాలని వైఎస్ షర్మిల లక్ష్యంగా పెట్టుకున్నారు. షర్మిల పాదయాత్రకు మంచి స్పందన వస్తుండటంతో శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది.
Next Story