Tue Dec 24 2024 00:36:02 GMT+0000 (Coordinated Universal Time)
Ys sharmila : వంద కిలోమీటర్లు దాటిన పాదయాత్ర
వైఎస్సార్టీపీ చీఫ్ వైఎస్ షర్మిల పాదయాత్ర పదో రోజుకు చేరుకుంది. షర్మిల ఇప్పటికి వంద కిలోమీటర్లు పాదయాత్రను పూర్తి చేశారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నుంచి షర్మిలపాదయాత్ర [more]
వైఎస్సార్టీపీ చీఫ్ వైఎస్ షర్మిల పాదయాత్ర పదో రోజుకు చేరుకుంది. షర్మిల ఇప్పటికి వంద కిలోమీటర్లు పాదయాత్రను పూర్తి చేశారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నుంచి షర్మిలపాదయాత్ర [more]
వైఎస్సార్టీపీ చీఫ్ వైఎస్ షర్మిల పాదయాత్ర పదో రోజుకు చేరుకుంది. షర్మిల ఇప్పటికి వంద కిలోమీటర్లు పాదయాత్రను పూర్తి చేశారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నుంచి షర్మిలపాదయాత్ర ప్రారంభం కానుంది. ప్రజాప్రస్థానం పేరుతో వైఎస్ షర్మిల ఈ నెల 20వ తేదీ నుంచి పాదయాత్ర ప్రారంభించిన సంగతి తెలిసిందే. నిన్న షర్మిల 13 కిలోమీటర్ల మేరకు పాదయాత్ర చేశారు. నేడు అస్మత్ పూర్ లో షర్మిల రాత్రి బస చేయనున్నారు.
Next Story