Wed Dec 25 2024 13:37:58 GMT+0000 (Coordinated Universal Time)
Ys sharmila : షర్మిల మూడు రోజుల దీక్షకు నో పర్మిషన్
వైఎస్ షర్మిల మూడు రోజుల దీక్షకు పోలీసులు అనుమతి నిరాకరించారు. కేవలం ఒకరోజుకే అనుమతి ఇచ్చారు. వైఎస్ షర్మిల మూడు రోజుల పాటు రైతు నివేదన దీక్ష [more]
వైఎస్ షర్మిల మూడు రోజుల దీక్షకు పోలీసులు అనుమతి నిరాకరించారు. కేవలం ఒకరోజుకే అనుమతి ఇచ్చారు. వైఎస్ షర్మిల మూడు రోజుల పాటు రైతు నివేదన దీక్ష [more]
వైఎస్ షర్మిల మూడు రోజుల దీక్షకు పోలీసులు అనుమతి నిరాకరించారు. కేవలం ఒకరోజుకే అనుమతి ఇచ్చారు. వైఎస్ షర్మిల మూడు రోజుల పాటు రైతు నివేదన దీక్ష చేయాలని నిర్ణయించారు. హైదరాబాద్ లోని ఇందిరా పార్క్ వద్ద దీక్ష చేసేందుకు పోలీసుల అనుమతి కోరారు. కానీ పోలీసులు మాత్రం మూడు రోజుల దీక్షకు అనుమతివ్వ లేదు. కేవలం ఒకరోజు ఉదయం పదిగంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకూ మాత్రమే దీక్షకు అనుమతి ఇచ్చారు. దీంతో రేపు వైఎస్ షర్మిల ఇందిరా పార్కు వద్ద ఒకరోజు ధర్నా చేసి, మిగిలిన రెండు రోజులు లోటస్ పాండ్ లో చేయాలని నిర్ణయించినట్లు తెలిసింది.
Next Story