Sun Dec 22 2024 21:46:00 GMT+0000 (Coordinated Universal Time)
ఖమ్మం సభలో విజయమ్మ?
ఖమ్మం లో నేడు వైఎస్ షర్మిల బహిరంగ సభ జరగనుంది. అయితే ఈ సభలో విజయమ్మ పాల్గొనే అవకాశముందంటున్నారు. ఖమ్మం జిల్లాలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల్లోనూ విజయమ్మకు [more]
ఖమ్మం లో నేడు వైఎస్ షర్మిల బహిరంగ సభ జరగనుంది. అయితే ఈ సభలో విజయమ్మ పాల్గొనే అవకాశముందంటున్నారు. ఖమ్మం జిల్లాలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల్లోనూ విజయమ్మకు [more]
ఖమ్మం లో నేడు వైఎస్ షర్మిల బహిరంగ సభ జరగనుంది. అయితే ఈ సభలో విజయమ్మ పాల్గొనే అవకాశముందంటున్నారు. ఖమ్మం జిల్లాలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల్లోనూ విజయమ్మకు స్వాగతం పలుకుతూ ఉండటం విశేషం. తెలంగాణలో వైఎస్ షర్మిల పెట్టబోయే పార్టీకి విజయమ్మ ఆశీస్సులన ఈ సభ నుంచే అందజేస్తారని తెలిసింది. ముందుగా ఈ సభలో విజయమ్మ ప్రసంగించే అవకాశముందని వైఎస్ షర్మిల అనుచరులు చెబుతున్నారు. మరి విజయమ్మ ఏం మాట్లాడతారనేది ఆసక్తికరంగా మారింది.
Next Story