Mon Dec 23 2024 18:59:17 GMT+0000 (Coordinated Universal Time)
వివేకా హత్య కేసులో?
వివేకానందరెడ్డి హత్య కేసును సీబీఐ కి ఇవ్వాలా? లేదా? అన్న దానిపై హైకోర్టు తీర్పు రిజర్వ్ చేసింది. ఇప్పటికే తన తండ్రి వివేకా హత్య కేసును సీబీఐకి [more]
వివేకానందరెడ్డి హత్య కేసును సీబీఐ కి ఇవ్వాలా? లేదా? అన్న దానిపై హైకోర్టు తీర్పు రిజర్వ్ చేసింది. ఇప్పటికే తన తండ్రి వివేకా హత్య కేసును సీబీఐకి [more]
వివేకానందరెడ్డి హత్య కేసును సీబీఐ కి ఇవ్వాలా? లేదా? అన్న దానిపై హైకోర్టు తీర్పు రిజర్వ్ చేసింది. ఇప్పటికే తన తండ్రి వివేకా హత్య కేసును సీబీఐకి అప్పగించాలని కూతురు సునీత హైకోర్టులో పిటీషన్ వేశారు. సునీతతో పాటు టీడీపీ నేత బీటెక్ రవి, బీజేపీ నేత ఆదినారాయణరెడ్డి సయితం వివేకా హత్య కేసును సీబీఐకి ఇవ్వాలని పిటీషన్లు వేశారు. మరోవైపు ప్రభుత్వం మాత్రం వివేకా హత్య కేసులో విచారణ ముగింపు దశకు చేరుకుందని, సీబీఐ దర్యాప్తు అవసరం లేదని చెప్పింది. సిట్ దర్యాప్తు నివేదికను సీల్డ్ కవర్ లో హైకోర్టుకు సమర్పించింది. ఇరు వర్గాల వాదనలు విన్న తర్వాత హైకోర్టు తీర్పు రిజర్వ్ చేసింది.
Next Story