Fri Jan 10 2025 20:56:57 GMT+0000 (Coordinated Universal Time)
వైఎస్ వివేకా హత్య కేసులో 35వ రోజుకు?
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తు కొనసాగుతుంది. నేడు 35వ రోజు సీబీఐ అధికారులు విచారించనున్నారు. నిన్న జిల్లాకు చెందిన నాగప్ప, కృష్ణ, లక్ష్మీదేవి [more]
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తు కొనసాగుతుంది. నేడు 35వ రోజు సీబీఐ అధికారులు విచారించనున్నారు. నిన్న జిల్లాకు చెందిన నాగప్ప, కృష్ణ, లక్ష్మీదేవి [more]
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తు కొనసాగుతుంది. నేడు 35వ రోజు సీబీఐ అధికారులు విచారించనున్నారు. నిన్న జిల్లాకు చెందిన నాగప్ప, కృష్ణ, లక్ష్మీదేవి లను సీబీఐ అధికారులు ప్రశ్నించారు. నేడు మరికొంత మంది అనుమానితులను ప్రశ్నించనున్నారు. కడప జిల్లా సెంట్రల్ జైలు ఆవరణలో సీబీఐ అధికారులు విచారణ చేపట్టారు. మరికొన్ని రోజులు సీబీఐ అధికారులు ఈ హత్య కేసులో విచారణ చేపట్టే అవకాశముంది.
Next Story