Fri Jan 10 2025 23:44:02 GMT+0000 (Coordinated Universal Time)
వైఎస్ వివేకా హత్య కేసును సమీక్షించేందుకు?
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో పురోగతిని పరిశీలించేందుకు నేడు ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ పులివెందుల వెళ్లనున్నారు. ఆయన ఈ కేసు విషయంలో పోలీసు అధికారులతో చర్చించనున్నారు. [more]
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో పురోగతిని పరిశీలించేందుకు నేడు ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ పులివెందుల వెళ్లనున్నారు. ఆయన ఈ కేసు విషయంలో పోలీసు అధికారులతో చర్చించనున్నారు. [more]
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో పురోగతిని పరిశీలించేందుకు నేడు ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ పులివెందుల వెళ్లనున్నారు. ఆయన ఈ కేసు విషయంలో పోలీసు అధికారులతో చర్చించనున్నారు. ఇప్పటికే వైఎస్ వివేకాహత్య కేసులో ప్రభుత్వం స్పెషల్ ఇన్విస్టిగేషన్ టీం ను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. అయితే విచారణ సందర్భంగా ఆరోపణలను ఎదుర్కొంటున్న అనుమానితుడు శ్రీనివాసులు రెడ్డి ఆత్మహత్యకు పాల్పడటంతో డీజీపీ సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తోంది. గౌతమ్ సవాంగ్ పులివెందులతో పోలీసు ఉన్నతాధికారులతో సమావేశమై సమీక్షించనున్నారు.
Next Story