Fri Jan 10 2025 17:47:58 GMT+0000 (Coordinated Universal Time)
హత్య కేసులో నేడు వైఎస్ ప్రకాశ్ రెడ్డిని?
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీీబీఐ దర్యాప్తు కొనసాగుతుంది. నేడు సీీబీఐ అధికారులు వైఎస్ ప్రకాష్ రెడ్డిని ప్రశ్నిస్తున్నారు. ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో [more]
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీీబీఐ దర్యాప్తు కొనసాగుతుంది. నేడు సీీబీఐ అధికారులు వైఎస్ ప్రకాష్ రెడ్డిని ప్రశ్నిస్తున్నారు. ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో [more]
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీీబీఐ దర్యాప్తు కొనసాగుతుంది. నేడు సీీబీఐ అధికారులు వైఎస్ ప్రకాష్ రెడ్డిని ప్రశ్నిస్తున్నారు. ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో వైఎస్ ప్రకాష్ రెడ్డి ని సీబీఐ అధికారులు విచారిస్తున్నారు. వైఎస్ వివేకా హత్య కేసులో ఇప్పటికే అదుపులోకి తీసుకున్న సునీల్ కుమార్ యాదవ్ కస్టడీ నేటితో ముగిసింది. పది రోజుల పాటు సీబీఐ అధికారులు సునీల్ కుమార్ యాదవ్ ను ప్రశ్నించారు. ఈరోజు తిరిగి సునీల్ కుమార్ యాదవ్ ను కోర్టులో ప్రవేశపెట్టే అవకాశముంది.
Next Story