Mon Dec 23 2024 18:45:22 GMT+0000 (Coordinated Universal Time)
పులివెందుల టీడీపీ, వైసీపీ నేతలను కూడా?
వైఎస్ వివేకానందరెడ్ి హత్య కేసులో స్పెషల్ ఇన్విస్టిగేషన్ టీం దర్యాప్తును ముమ్మరం చేసింది. నిన్న కడప ఎంపీ అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డిని విచారించిన పోలీసులు [more]
వైఎస్ వివేకానందరెడ్ి హత్య కేసులో స్పెషల్ ఇన్విస్టిగేషన్ టీం దర్యాప్తును ముమ్మరం చేసింది. నిన్న కడప ఎంపీ అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డిని విచారించిన పోలీసులు [more]
వైఎస్ వివేకానందరెడ్ి హత్య కేసులో స్పెషల్ ఇన్విస్టిగేషన్ టీం దర్యాప్తును ముమ్మరం చేసింది. నిన్న కడప ఎంపీ అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డిని విచారించిన పోలీసులు నేడు కూడా వైసీపీ, టీడీపీ నేతలను విచారిస్తున్నారు. ఈ నెలలో జగన్ కడప పర్యటన ఉన్న నేపథ్యంలో అప్పటిలోగా హత్యకు పాల్పడిన నిందితులు, హత్యకు దారితీసిన కారణాలను కనుగునేందుకు తీవ్రంగా యత్నిస్తున్నారు. సిట్ రెండోరోజు పులివెందులకు చెందిన వైసీపీ, టీడీపీ నేతలను ఈ హత్యకేసులో విచారణ చేస్తున్నారు. త్వరలోనే వివేకా హత్య కేసును ఛేదిస్తామని, నిందితులను పట్టుకుంటామని పోలీసులు చెబుతున్నారు.
Next Story