Sun Dec 22 2024 11:48:33 GMT+0000 (Coordinated Universal Time)
ఆ ముగ్గురిని విచారించిన సీబీఐ
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ దర్యాప్తు వేగవంతం చేసింది. నిన్న ముగ్గురిని సీబీఐ అధికారులు విచారించారు. వైెఎస్ వివేకానందరెడ్డి మాజీ డ్రైవర్ దస్తగిరి, [more]
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ దర్యాప్తు వేగవంతం చేసింది. నిన్న ముగ్గురిని సీబీఐ అధికారులు విచారించారు. వైెఎస్ వివేకానందరెడ్డి మాజీ డ్రైవర్ దస్తగిరి, [more]
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ దర్యాప్తు వేగవంతం చేసింది. నిన్న ముగ్గురిని సీబీఐ అధికారులు విచారించారు. వైెఎస్ వివేకానందరెడ్డి మాజీ డ్రైవర్ దస్తగిరి, పులివెందులకు చెందిన ఉమాశంకర్ రెడ్డి, దేవేంద్ నాధ్ రెడ్డి లను సీబీఐ అధికారులు విచారించారు. ఈ కేసులో కీలక ఆధారాల కోసం సీబీఐ అధికారులు ప్రయత్నిస్తున్నారు.
Next Story