Sun Dec 22 2024 11:28:06 GMT+0000 (Coordinated Universal Time)
ప్రొద్దుటూరు కోర్టులో డ్రైవర్ దస్తగిరిని?
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తు నేడు 86వ రోజుకు చేరుకుంది. వివేకానందరెడ్డి మాజీ డ్రైవర్ దస్తగిరిని న్యాయస్థానంలో హాజరుపర్చారు. ప్రొద్దుటూరు కోర్టులో డ్రైవర్ [more]
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తు నేడు 86వ రోజుకు చేరుకుంది. వివేకానందరెడ్డి మాజీ డ్రైవర్ దస్తగిరిని న్యాయస్థానంలో హాజరుపర్చారు. ప్రొద్దుటూరు కోర్టులో డ్రైవర్ [more]
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తు నేడు 86వ రోజుకు చేరుకుంది. వివేకానందరెడ్డి మాజీ డ్రైవర్ దస్తగిరిని న్యాయస్థానంలో హాజరుపర్చారు. ప్రొద్దుటూరు కోర్టులో డ్రైవర్ దస్తగిరిన హాజరుపర్చారు. ఇప్పటికే వివేకానందరెడ్డి హత్య కేసులో తొలుత సునీల్ కుమార్ యాదవ్ ను అరెస్ట్ చేశారు. ఇప్పుడు దస్తగిరిని కోర్టులో హాజరుపర్చడంతో ఈ కేసులో రెండో నిందితుడిని సీబీఐ అధికారులు అరెస్ట్ చేసినట్లయింది.
Next Story