Sun Dec 22 2024 11:34:27 GMT+0000 (Coordinated Universal Time)
వివేకా హత్య కేసులో సీబీఐ?
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తులో సీబీఐ అధికారులు స్పీడ్ పెంచారు. ఆయన ఇంటివద్ద సీన్ రీకనస్ట్రక్షన్ చేశారు. వివేకానందరెడ్డి మాజీ డ్రైవర్ దస్తగిరి [more]
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తులో సీబీఐ అధికారులు స్పీడ్ పెంచారు. ఆయన ఇంటివద్ద సీన్ రీకనస్ట్రక్షన్ చేశారు. వివేకానందరెడ్డి మాజీ డ్రైవర్ దస్తగిరి [more]
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తులో సీబీఐ అధికారులు స్పీడ్ పెంచారు. ఆయన ఇంటివద్ద సీన్ రీకనస్ట్రక్షన్ చేశారు. వివేకానందరెడ్డి మాజీ డ్రైవర్ దస్తగిరి ఇచ్చిన సమాచారం మేరకు సీన్ రీకనస్ట్రక్షన్ చేశారు. హత్య జరిగిన రోజు నిందితులు ఎలా ఇంట్లోకి వచ్చారు? హత్యానంతరం తిరిగి ఎలా వెళ్లారు? వంటి అంశాలను వీడియోలో చిత్రీకరించారు. సీబీఐ అధికారులు ఈ కేసులో ఇప్పటికే ముగ్గురిని అరెస్ట్ చేశారు.
Next Story