Thu Jan 16 2025 02:09:51 GMT+0000 (Coordinated Universal Time)
ys viveka : నేడు ఎర్రగంగిరెడ్డిని
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తు వందరోజులు దాటి పోయింది. సీబీఐ అధికారులు ఇంకా అనుమానితులను విచారిస్తున్నారు. ఇప్పటికే ముగ్గురిని అరెస్ట్ చేసి రిమాండ్ [more]
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తు వందరోజులు దాటి పోయింది. సీబీఐ అధికారులు ఇంకా అనుమానితులను విచారిస్తున్నారు. ఇప్పటికే ముగ్గురిని అరెస్ట్ చేసి రిమాండ్ [more]
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తు వందరోజులు దాటి పోయింది. సీబీఐ అధికారులు ఇంకా అనుమానితులను విచారిస్తున్నారు. ఇప్పటికే ముగ్గురిని అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపారు. ఈరోజు వైఎస్ వివేకా హత్య కేసులో ఎర్రగంగిరెడ్డిని న్యాయస్థానంలో సీబీఐ అధికారులు ప్రవేశ పెట్టనున్నారు. సునీల్ కుమార్ యాదవ్, దస్తగిరి ఇచ్చిన సమాచారం మేరకు దర్యాప్తు కొనసాగుతుంది.
Next Story