Sun Dec 22 2024 11:47:39 GMT+0000 (Coordinated Universal Time)
Ys viveka : హత్యకు ఆ నలుగురే కారణం
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కొద్దిసేపటి క్రితం సీబీఐ అధికారులు ఛార్జిషీటు దాఖలు చేశారు. పులివెందుల కోర్టులో దాఖలు చేసిన ఛార్జిషీటులో నలుగురు పేర్లు [more]
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కొద్దిసేపటి క్రితం సీబీఐ అధికారులు ఛార్జిషీటు దాఖలు చేశారు. పులివెందుల కోర్టులో దాఖలు చేసిన ఛార్జిషీటులో నలుగురు పేర్లు [more]
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కొద్దిసేపటి క్రితం సీబీఐ అధికారులు ఛార్జిషీటు దాఖలు చేశారు. పులివెందుల కోర్టులో దాఖలు చేసిన ఛార్జిషీటులో నలుగురు పేర్లు పేర్కొన్నారు. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సునీల్ కుమార్ యాదవ్, గంగిరెడ్డి, ఉమాశంకర్ రెడ్డి, దస్తగిరి ల ప్రమేయం ఉందని పేర్కొన్నారు. ఈ నలుగురిని ఇప్పటికే అరెస్ట్ చేసి జ్యుడిషియల్ రిమాండ్ కు తరలించినట్లు పేర్కొంది.
Next Story