Mon Dec 23 2024 19:00:22 GMT+0000 (Coordinated Universal Time)
వివేకా హత్య కేసు సీబీఐకి
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు సీబీఐ కి ఇవ్వాలని కోరుతూ టీడీపీ నేత, ఎమ్మెల్సీ బీటెక్ రవి హై కోర్టులో పిటీషన్ వేశారు. ఈ పిటిషన్ పై [more]
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు సీబీఐ కి ఇవ్వాలని కోరుతూ టీడీపీ నేత, ఎమ్మెల్సీ బీటెక్ రవి హై కోర్టులో పిటీషన్ వేశారు. ఈ పిటిషన్ పై [more]
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు సీబీఐ కి ఇవ్వాలని కోరుతూ టీడీపీ నేత, ఎమ్మెల్సీ బీటెక్ రవి హై కోర్టులో పిటీషన్ వేశారు. ఈ పిటిషన్ పై వాదనలు విన్న హై కోర్టు ఈ నెల 23లోపు దర్యాప్తు నివేదిక ను సీల్డ్ కవర్ లో హైకోర్టుకు, రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించాలని ఆదేశించింది. తదుపరి విచారణను హైకోర్టు వచ్చే నెల 3వ తేదీకి వాయిదా వేసింది. కాగా వైఎస్ వివేకా హత్య కేసులో సిట్ విచారణను ముమ్మరం చేసింది. ఈ కేసులో నిందితుడు పరమేశ్వర్ రెడ్డి హత్య జరిగిన రోజు తాను సన్ రైజ్ ఆసుపత్రిలో ఉన్నట్లు పోలీసు విచారణలో చెప్పారు. దీంతో పోలీసులు సన్ రైజ్ ఆస్పత్రిలో రికార్డులను పరిశీలిస్తున్నారు.
Next Story