Wed Jan 01 2025 18:32:02 GMT+0000 (Coordinated Universal Time)
వైఎస్ వివేకా హత్య కేసులో నిందితుడు ఇతడేనా?
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో పోలీసులు ఇప్పుడిప్పుడే ఒక కన్ క్లూజన్ కు వస్తున్నారు. వైఎస్ రాజారెడ్డి హత్య కేసులో నిందితుడు సుధాకర్ రెడ్డిపై పోలీసులు అనుమానం [more]
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో పోలీసులు ఇప్పుడిప్పుడే ఒక కన్ క్లూజన్ కు వస్తున్నారు. వైఎస్ రాజారెడ్డి హత్య కేసులో నిందితుడు సుధాకర్ రెడ్డిపై పోలీసులు అనుమానం [more]
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో పోలీసులు ఇప్పుడిప్పుడే ఒక కన్ క్లూజన్ కు వస్తున్నారు. వైఎస్ రాజారెడ్డి హత్య కేసులో నిందితుడు సుధాకర్ రెడ్డిపై పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. రాజారెడ్డి హత్య కేసులో నిందితుడైన సుధాకర్ రెడ్డి మూడు నెలల క్రితమే సత్ప్రవర్తన కింద కడప జైలు నుంచి విడుదలయినట్లు తెలుస్తోంది. రాజారెడ్డి హత్య కేసులో నిందితుడు సుధాకర్ రెడ్డిపైనే పోలీసులు ప్రస్తుతం అనుమానిస్తున్నారు. సుధాకర్ రెడ్డి కోసం ప్రత్యేక పోలీసు బృందాలు బయలుదేరి వెళ్లాయి.
Next Story