Wed Dec 25 2024 04:21:54 GMT+0000 (Coordinated Universal Time)
మంగళగిరిలో వైసీపీ అభ్యర్థి ఆర్కే ఆందోళన
గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలో ఈవీఎంలు మొరాయిస్తున్నాయి. దీంతో చాలా పోలింగ్ బూత్ లలో ఇంకా పోలింగ్ ప్రారంభం కాలేదు. దీంతో ఓటర్లు రెండు గంటలుగా ఓటు [more]
గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలో ఈవీఎంలు మొరాయిస్తున్నాయి. దీంతో చాలా పోలింగ్ బూత్ లలో ఇంకా పోలింగ్ ప్రారంభం కాలేదు. దీంతో ఓటర్లు రెండు గంటలుగా ఓటు [more]
గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలో ఈవీఎంలు మొరాయిస్తున్నాయి. దీంతో చాలా పోలింగ్ బూత్ లలో ఇంకా పోలింగ్ ప్రారంభం కాలేదు. దీంతో ఓటర్లు రెండు గంటలుగా ఓటు వేసేందుకు వేచి ఉన్నారు. విషయం తెలుసుకున్న వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థి ఆళ్ల రామకృష్ణారెడ్డి అధికారులను ఆడగగా సరైన సమాధానం రాలేదు. దీంతో అధికారుల తీరుకు నిరసనగా ఓటర్లతో కలిసి ఆర్కే ఆందోళనకు దిగారు. వైసీపీకి అనుకూలంగా ఉండే ప్రాంతాల్లోనే ఈవీఎంలు పనిచేయడం లేదని ఆర్కే ఆరోపిస్తున్నారు.
Next Story