Mon Dec 23 2024 13:10:31 GMT+0000 (Coordinated Universal Time)
వైసీపీ అభ్యర్థుల జాబితా విడుదల వాయిదా
నేడు కావాల్సిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల జాబితా విడుదల వాయిదా పడింది. ఈ నెల 16వ తేదీన వైసీపీ అభ్యర్థుల జాబితాను విడుదల చేయనున్నారు. ఇడుపులపాయలోని [more]
నేడు కావాల్సిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల జాబితా విడుదల వాయిదా పడింది. ఈ నెల 16వ తేదీన వైసీపీ అభ్యర్థుల జాబితాను విడుదల చేయనున్నారు. ఇడుపులపాయలోని [more]
నేడు కావాల్సిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల జాబితా విడుదల వాయిదా పడింది. ఈ నెల 16వ తేదీన వైసీపీ అభ్యర్థుల జాబితాను విడుదల చేయనున్నారు. ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్ద జాబితాను విడుదల చేయనున్నారు. వాస్తవానికి ఇవాళ వైసీపీ అభ్యర్థుల తొలి జాబితా విడుదల కావాల్సి ఉంది. కానీ, పార్టీలోకి భారీగా చేరికలు జరుగుతుండటం, చేరికలతో జగన్ బిజీగా ఉండటంతో జాబితా విడుదల చేయలేదు. జాబితా విడుదల చేసిన అనంతరం ఇడుపులపాయ నుంచి జగన్ ప్రచారాన్ని ప్రారంభించనున్నారు.
Next Story