Mon Dec 23 2024 10:24:13 GMT+0000 (Coordinated Universal Time)
అమెరికాలో మిన్నంటిన వైసీపీ సంబరాలు
ఆంధ్రప్రదేశ్ లో వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభంజనం ఉండటంతో ఆ పార్టీ శ్రేణులు సంబరాల్లో మునిగిపోయారు. రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు. తాడేపల్లిలోని వైఎస్ జగన్ నివాసం [more]
ఆంధ్రప్రదేశ్ లో వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభంజనం ఉండటంతో ఆ పార్టీ శ్రేణులు సంబరాల్లో మునిగిపోయారు. రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు. తాడేపల్లిలోని వైఎస్ జగన్ నివాసం [more]
ఆంధ్రప్రదేశ్ లో వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభంజనం ఉండటంతో ఆ పార్టీ శ్రేణులు సంబరాల్లో మునిగిపోయారు. రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు. తాడేపల్లిలోని వైఎస్ జగన్ నివాసం వద్దకు పెద్ద ఎత్తున ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు చేరుకుంటున్నారు. స్వీట్లు పంచుకొని సంతోషాన్ని పంచుకుంటున్నారు. అమెరికాలో సైతం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు బాణాసంచా కాల్చి సంబరాలు చేసుకుంటున్నారు.
Next Story