Mon Dec 23 2024 10:57:11 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్: అధికారం దిశగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ దూసుకుపోతోంది. తొలి రౌండ్ ఫలితాలు వచ్చే సరికి ఆ పార్టీ అభ్యర్థులు రాష్ట్రవ్యాప్తంగా ముందంజలో కొనసాగుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 81 [more]
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ దూసుకుపోతోంది. తొలి రౌండ్ ఫలితాలు వచ్చే సరికి ఆ పార్టీ అభ్యర్థులు రాష్ట్రవ్యాప్తంగా ముందంజలో కొనసాగుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 81 [more]
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ దూసుకుపోతోంది. తొలి రౌండ్ ఫలితాలు వచ్చే సరికి ఆ పార్టీ అభ్యర్థులు రాష్ట్రవ్యాప్తంగా ముందంజలో కొనసాగుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 81 నియోజకవర్గాల్లో వైసీపీ అభ్యర్థులు ముందంజలో ఉండగా తెలుగుదేశం పార్టీ 23 నియోజకవర్గాల్లో ముందుంజలో ఉంది. జనసేన కేవలం రాజోలు మాత్రం కొంత ఆధిక్యంతో ఉంది. ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గాజువాక, భీమవరం నియోజకవర్గాల్లో వెనుకంజలో ఉన్నారు.
Next Story