Mon Dec 23 2024 00:14:24 GMT+0000 (Coordinated Universal Time)
అంబటికి ఎసరు తప్పదా…??
సత్తెనపల్లి టిక్కెట్ అంబటి రాంబాబుకు ఇవ్వవద్దని డిమాండ్ చేస్తూ ఆయనకు వ్యతిరేకంగా ఉన్న వర్గం జగన్ నివాసం వద్ద ఆందోళనకు దిగారు. ఈ టిక్కెట్ అంబటికి ఇవ్వవద్దని [more]
సత్తెనపల్లి టిక్కెట్ అంబటి రాంబాబుకు ఇవ్వవద్దని డిమాండ్ చేస్తూ ఆయనకు వ్యతిరేకంగా ఉన్న వర్గం జగన్ నివాసం వద్ద ఆందోళనకు దిగారు. ఈ టిక్కెట్ అంబటికి ఇవ్వవద్దని [more]
సత్తెనపల్లి టిక్కెట్ అంబటి రాంబాబుకు ఇవ్వవద్దని డిమాండ్ చేస్తూ ఆయనకు వ్యతిరేకంగా ఉన్న వర్గం జగన్ నివాసం వద్ద ఆందోళనకు దిగారు. ఈ టిక్కెట్ అంబటికి ఇవ్వవద్దని కోరుకూ కార్యకర్తలు జగన్ నివాసం వద్దకు చేరుకుని ఆందోళన చేశారు. వీరిని వైసీపీ ముఖ్యనేతలు బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నారు. పొన్నూరు టిక్కెట్ విషయంలో కూడా వైసీపీలో గందరగోళం నెలకొంది. ఈ టిక్కెట్ ను కిలారి రోశయ్యకు ఇవ్వాలని పార్టీ నిర్ణయించడంతో అక్కడ సమన్వయకర్తగా ఉన్న రావి వెంకటరమణ వర్గం ఆందోళనగా ఉంది. దీంతో వైసీపీ నేతలు ఆయనకు న్యాయం చేస్తారని బుజ్జగిస్తున్నారు.
Next Story