Tue Dec 24 2024 16:10:31 GMT+0000 (Coordinated Universal Time)
అసంతృప్తితోనే అజ్ఞాతంలోకి వెళ్లారా..??
మంగళగిరి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో అసంతృప్తి రాజుకుంటోంది. ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికి తెలియకుండా కొందరు పార్టీలో చేరడం, రాబోయే ఎన్నికల్లో వైసీపీ నుంచి కొత్త అభ్యర్థిని బరిలో [more]
మంగళగిరి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో అసంతృప్తి రాజుకుంటోంది. ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికి తెలియకుండా కొందరు పార్టీలో చేరడం, రాబోయే ఎన్నికల్లో వైసీపీ నుంచి కొత్త అభ్యర్థిని బరిలో [more]
మంగళగిరి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో అసంతృప్తి రాజుకుంటోంది. ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికి తెలియకుండా కొందరు పార్టీలో చేరడం, రాబోయే ఎన్నికల్లో వైసీపీ నుంచి కొత్త అభ్యర్థిని బరిలో దింపుతారని ప్రచారం జరగడంతో ఆయన నొచ్చుకున్నట్లు తెలుస్తుంది. దీంతో ఆయన నిన్నటి నుంచి ఎవరికీ అందుబాటులోకి రాకుండా అజ్ఞాతంలో వెళ్లిపోయారు. ఆళ్ల రామకృష్ణారెడ్డికి మద్దతుగా ఆయనకే టిక్కెట్ ఇవ్వాలని డిమాండ్ తో పలువురు వైసీపీ నాయకులు పార్టీకి రాజీనామా చేసేందుకు సిద్ధమవుతున్నారు.
Next Story