Sat Dec 21 2024 05:42:07 GMT+0000 (Coordinated Universal Time)
badvel : నేడు బద్వేలు నేతలతో జగన్ ?
బద్వేలు ఉప ఎన్నికపై వైసీీపీ కసరత్తు ప్రారంభించింది. నేడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తో అభ్యర్థి దాసరి సుధ సమావేశం కానున్నారు. ఈరోజు తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో [more]
బద్వేలు ఉప ఎన్నికపై వైసీీపీ కసరత్తు ప్రారంభించింది. నేడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తో అభ్యర్థి దాసరి సుధ సమావేశం కానున్నారు. ఈరోజు తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో [more]
బద్వేలు ఉప ఎన్నికపై వైసీీపీ కసరత్తు ప్రారంభించింది. నేడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తో అభ్యర్థి దాసరి సుధ సమావేశం కానున్నారు. ఈరోజు తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ఈ సమావేశం జరుగుతుంది. బద్వేలు ఉప ఎన్నికలో అనుసరించాల్సిన వ్యూహాలపై జగన్ వారికి దిశానిర్దేశం చేస్తారు. ఎన్నికల ప్రచారంతో పాటు మండలాల వారీగా నేతలకు జగన్ బాధ్యతలను అప్పగించనున్నారు. ఈ సమావేవానికి జిల్లా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు మంత్రులు కూడా పాల్గొంటున్నారు. వచ్చే నెల 30 వతేదీన బద్వేలు ఉప ఎన్నిక జరగనుంది.
Next Story