Tue Dec 24 2024 17:09:29 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్ : ఏలూరు కార్పొరేషన్ వైసీపీ కైవసం
ఏలూరు కార్పొరేషన్ ను వైసీపీ గెలుచుకుంది. మొత్తం 50 డివిజన్లకు గాను 26 డివిజన్లలో వైసీపీ అభ్యర్థులు విజయం సాధించారు. దీంతో మేయర్, డిప్యూటీ మేయర్ లు [more]
ఏలూరు కార్పొరేషన్ ను వైసీపీ గెలుచుకుంది. మొత్తం 50 డివిజన్లకు గాను 26 డివిజన్లలో వైసీపీ అభ్యర్థులు విజయం సాధించారు. దీంతో మేయర్, డిప్యూటీ మేయర్ లు [more]
ఏలూరు కార్పొరేషన్ ను వైసీపీ గెలుచుకుంది. మొత్తం 50 డివిజన్లకు గాను 26 డివిజన్లలో వైసీపీ అభ్యర్థులు విజయం సాధించారు. దీంతో మేయర్, డిప్యూటీ మేయర్ లు వైసీపీ కి చెందిన వారే ఎన్నిక కానున్నారు. ఈ మేరకు కలెక్టర్ అధికారికంగా ప్రకటించారు. మరో 8 డివిజన్లలో వైసీపీ ఆధిక్యంలో ఉంది. దీంతో వైసీపీ కార్పొరేషన్ ఎన్నికల కౌంటింగ్ లో వైసీపీ ఘన విజయం సాధించినట్లయింది.
Next Story