Mon Dec 23 2024 06:00:41 GMT+0000 (Coordinated Universal Time)
Counting : వన్ సైడ్ విజయం దిశగా వైసీపీ
ఇప్పటి వరకూ 126 ఎంపీటీసీ స్థానాల్లో ఓట్ల లెక్కింపు పూర్తయింది. 13 జల్లాల నుంచి అందుతున్న సమాచారం మేరకు ప్రస్తుతం 126 స్థానాల్లో వైసీపీ అభ్యర్థులు విజయం [more]
ఇప్పటి వరకూ 126 ఎంపీటీసీ స్థానాల్లో ఓట్ల లెక్కింపు పూర్తయింది. 13 జల్లాల నుంచి అందుతున్న సమాచారం మేరకు ప్రస్తుతం 126 స్థానాల్లో వైసీపీ అభ్యర్థులు విజయం [more]
ఇప్పటి వరకూ 126 ఎంపీటీసీ స్థానాల్లో ఓట్ల లెక్కింపు పూర్తయింది. 13 జల్లాల నుంచి అందుతున్న సమాచారం మేరకు ప్రస్తుతం 126 స్థానాల్లో వైసీపీ అభ్యర్థులు విజయం సాధించారు. ఏ జిల్లాలోనూ ఇప్పటి వరకూ తెలుగుదేశం పార్టీ బోణీ కొట్టలేదు. బీజేపీ, జనసేనలు కూడా ఎక్కడా విజయం నమోదు చేసుకోలేదు. వైసీపీకి వన్ సైడ్ విజయం ఎంపీీటీసీ ఎన్నికల్లోనే లభిస్తుండటంతో ఆ పార్టీనేతలు సంబరాలు చేసుకుంటున్నారు.
Next Story