Mon Dec 23 2024 05:11:13 GMT+0000 (Coordinated Universal Time)
Nellore : నెల్లూరు లో వైసీపీ క్లీన్ స్వీప్.. రిజల్ట్ రిపీట్
నెల్లూరు జిల్లాలో వైసీపీ క్లీన్ స్వీప్ కొనసాగుతుంది. ఇక్కడ ఏ ఎన్నికల్లోనూ తమకు తిరుగులేదని నిరూపించుకుంటుంది. గత శాసనసభ ఎన్నికల్లోనూ నెల్లూరు జిల్లాలో ఉన్న అన్ని పార్లమెంటు [more]
నెల్లూరు జిల్లాలో వైసీపీ క్లీన్ స్వీప్ కొనసాగుతుంది. ఇక్కడ ఏ ఎన్నికల్లోనూ తమకు తిరుగులేదని నిరూపించుకుంటుంది. గత శాసనసభ ఎన్నికల్లోనూ నెల్లూరు జిల్లాలో ఉన్న అన్ని పార్లమెంటు [more]
నెల్లూరు జిల్లాలో వైసీపీ క్లీన్ స్వీప్ కొనసాగుతుంది. ఇక్కడ ఏ ఎన్నికల్లోనూ తమకు తిరుగులేదని నిరూపించుకుంటుంది. గత శాసనసభ ఎన్నికల్లోనూ నెల్లూరు జిల్లాలో ఉన్న అన్ని పార్లమెంటు స్థానాలను, అసెంబ్లీ స్థానాలను వైసీపీ దక్కించుకుంది. టీడీపీ ఒక్క సీటును కూడా గెలుచుకోలేదు. ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలలోనూ అదే రిజల్ట్ రిపీట్ అయింది. ఇప్పుడు జడ్పీటీసీ ఎన్నికల్లోనూ వైసీపీ ఏకపక్ష విజయం సాధించింది. 46 జడ్పీటీసీ స్థానాలకు 46 స్థానాలను కైవసం చేసుకుంది. కర్నూలు జిల్లాలోనూ వైసీపీ ఏకపక్ష విజయాలను నమోదు చేసుకుంది.
Next Story