Sun Dec 22 2024 21:51:11 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్ : తాడిపత్రి పెద్దారెడ్డికి పెద్ద షాక్
రాష్ట్రమంతటా వైసీపీ మున్సిపల్ ఎన్నికల్లో విజయం సాధిస్తుంటే తాడిపత్రిలో మాత్రం వైసీపీకి ఎదురుదెబ్బ తగిలింది. 36 వార్డుల్లో 14 చోట్ల టీడీపీ విజయం సాధించగా, వైసీపీ కేవలం [more]
రాష్ట్రమంతటా వైసీపీ మున్సిపల్ ఎన్నికల్లో విజయం సాధిస్తుంటే తాడిపత్రిలో మాత్రం వైసీపీకి ఎదురుదెబ్బ తగిలింది. 36 వార్డుల్లో 14 చోట్ల టీడీపీ విజయం సాధించగా, వైసీపీ కేవలం [more]
రాష్ట్రమంతటా వైసీపీ మున్సిపల్ ఎన్నికల్లో విజయం సాధిస్తుంటే తాడిపత్రిలో మాత్రం వైసీపీకి ఎదురుదెబ్బ తగిలింది. 36 వార్డుల్లో 14 చోట్ల టీడీపీ విజయం సాధించగా, వైసీపీ కేవలం ఎనిమిది స్థానాల్లోనే విజయం సాధించింది. ఇక్కడ టీడీపీ విజయం వెనక జేసీ సోదరుల ప్రభావం ఉందని చెప్పక తప్పదు. జేసీ ప్రభాకర్ రెడ్డి కూడా ఇక్కడ కౌన్సిలర్ గా విజయం సాధించారు. ఇక్కడ వైసీపీ ఎమ్మెల్యే పెద్దారెడ్డికి షాక్ అనే చెప్పాలి.
Next Story