Wed Dec 25 2024 13:00:07 GMT+0000 (Coordinated Universal Time)
లాలూచీ మీది కాదా…?
వైఎస్సార్ కాంగ్రస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి మరోసారి ట్విట్టర్లో చంద్రబాబునాయుడిపై విరుచుకుపడ్డారు. బందరు పోర్టును తెలంగాణకు అప్పగిస్తున్నారని చంద్రబాబు చేసిన ట్వీట్ కు విజయసాయిరెడ్డి ఘాటుగా [more]

వైఎస్సార్ కాంగ్రస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి మరోసారి ట్విట్టర్లో చంద్రబాబునాయుడిపై విరుచుకుపడ్డారు. బందరు పోర్టును తెలంగాణకు అప్పగిస్తున్నారని చంద్రబాబు చేసిన ట్వీట్ కు విజయసాయిరెడ్డి ఘాటుగా సమాధానమిచ్చారు. బందరు పోర్టు ఇతర రాష్ట్రానికి ఎలా ఇస్తామన్న ఇంగిత జ్ఞానం లేకుండా మాట్లాడతారని ప్రశ్నించారు. తాము ఎవరితో లాలూచీ పడటం లేదన్నారు. హరికృష్ణ భౌతికకాయం సాక్షిగా అక్కడి వారితో లాలూచీ పడటానికి ప్రయత్నించింది మీరు కాదా? అని చంద్రబాబును విజయసాయి రెడ్డి సూటిగా ప్రశ్నించారు.
Next Story