Tue Dec 24 2024 00:12:48 GMT+0000 (Coordinated Universal Time)
వైఎస్సార్ పెన్షన్ పథకానికి నిధులు విడుదల
నేడు వైఎస్సార్ పెన్షన్ పథకం ప్రారంభమవుతుంది. ఈ పథకం కింద ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 61. 40 లక్షల మంది లబ్ది పొందనున్నారు. ఇందుకోసం ప్రభుత్వం 1,478 కోట్ల [more]
నేడు వైఎస్సార్ పెన్షన్ పథకం ప్రారంభమవుతుంది. ఈ పథకం కింద ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 61. 40 లక్షల మంది లబ్ది పొందనున్నారు. ఇందుకోసం ప్రభుత్వం 1,478 కోట్ల [more]
నేడు వైఎస్సార్ పెన్షన్ పథకం ప్రారంభమవుతుంది. ఈ పథకం కింద ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 61. 40 లక్షల మంది లబ్ది పొందనున్నారు. ఇందుకోసం ప్రభుత్వం 1,478 కోట్ల నిధులను కేటాయించింది. వాలంటీర్ల ద్వారా ఈ పెన్షన్లను లబ్దిదారులకు అందచేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. లబ్దిదారులకు బయో మెట్రిక్, ఐరిస్ విధానం ద్వారా వైఎస్సార్ పెన్షన్ ను అందచేయనున్నారు.
Next Story