Wed Jan 08 2025 17:54:51 GMT+0000 (Coordinated Universal Time)
వంగవీటి రాధాకు వైసీపీ స్ట్రాంగ్ కౌంటర్
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని వీడి జగన్ పై విమర్శలు గుప్పించిన వంగవీటి రాధాకృష్ణకు వైసీపీ నేత పేర్ని నాని స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. వంగవీటి రంగా వారసుడిగా [more]
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని వీడి జగన్ పై విమర్శలు గుప్పించిన వంగవీటి రాధాకృష్ణకు వైసీపీ నేత పేర్ని నాని స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. వంగవీటి రంగా వారసుడిగా [more]
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని వీడి జగన్ పై విమర్శలు గుప్పించిన వంగవీటి రాధాకృష్ణకు వైసీపీ నేత పేర్ని నాని స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. వంగవీటి రంగా వారసుడిగా రాధాకు వైసీపీ, అధినేత జగన్ చాలా ప్రాధాన్యత ఇచ్చారని స్పష్టం చేశారు. రాధాను ఇబ్బంది పెట్టవద్దనే దేవినేని నెహ్రును వైసీపీలో చేర్చుకోలేదని గుర్తు చేశారు. మరికొన్ని రోజుల్లో కూలిపోయే టీడీపీ, చంద్రబాబు ట్రాప్ లో పడి రంగాను చంపిన తెలుగుదేశం పార్టీలో చేరి రంగా అభిమానులను బాధ పెట్టవద్దని కోరారు. రంగాను టీడీపీనే చంపిందనే విషయం రాష్ట్రంలో అందరికీ తెలుసన్నారు. రాధా ఎక్కడ ఉన్నా ఆయన భవిష్యత్ బాగా ఉండాలని ఆశిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.
Next Story