Mon Dec 23 2024 19:19:37 GMT+0000 (Coordinated Universal Time)
ఉగాది రోజు వైసీపీ తీపి కబురు…!!!
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మ్యానిఫెస్టో విడుదలకు ముహూర్తం ఖరారైంది. ఎల్లుండి ఉగాధి పండుగ పర్వదినాన మ్యానిఫెస్టో విడుదల చేయాలని వైసీపీ నిర్ణయించింది. ఇప్పటికే ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు [more]
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మ్యానిఫెస్టో విడుదలకు ముహూర్తం ఖరారైంది. ఎల్లుండి ఉగాధి పండుగ పర్వదినాన మ్యానిఫెస్టో విడుదల చేయాలని వైసీపీ నిర్ణయించింది. ఇప్పటికే ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు [more]
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మ్యానిఫెస్టో విడుదలకు ముహూర్తం ఖరారైంది. ఎల్లుండి ఉగాధి పండుగ పర్వదినాన మ్యానిఫెస్టో విడుదల చేయాలని వైసీపీ నిర్ణయించింది. ఇప్పటికే ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు నేతృత్వంలోని కమిటీ మ్యానిఫెస్టోను రూపొందించింది. జగన్ ప్రకటించిన నవరత్నాలతో పాటు పాదయాత్రలో ఇచ్చిన హామీలను మ్యానిఫెస్టోలో చేర్చారు. ఉగాధి నాడు అమరావతిలోని పార్టీ కార్యాలయంలో జగన్ ఎన్నికల మ్యానిఫెస్టో ను విడుదల చేయనున్నారు.
Next Story