Mon Dec 23 2024 19:10:25 GMT+0000 (Coordinated Universal Time)
ఏకగ్రీవంగా ఎమ్మెల్సీలు
వైసీపీ ఎమ్మెల్సీలు ముగ్గురూ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆంధ్రప్రదేశ్ లో వైఎస్సార్ కాంగ్రెస్ తరుపున చల్లా రామకృష్ణారెడ్డి, మహ్మద్ ఇక్బాల్, మోపిదేవి వెంకటరమణలు ఎమ్మెల్సీలుగా నామినేషన్ వేసిన సంగతి [more]
వైసీపీ ఎమ్మెల్సీలు ముగ్గురూ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆంధ్రప్రదేశ్ లో వైఎస్సార్ కాంగ్రెస్ తరుపున చల్లా రామకృష్ణారెడ్డి, మహ్మద్ ఇక్బాల్, మోపిదేవి వెంకటరమణలు ఎమ్మెల్సీలుగా నామినేషన్ వేసిన సంగతి [more]
వైసీపీ ఎమ్మెల్సీలు ముగ్గురూ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆంధ్రప్రదేశ్ లో వైఎస్సార్ కాంగ్రెస్ తరుపున చల్లా రామకృష్ణారెడ్డి, మహ్మద్ ఇక్బాల్, మోపిదేవి వెంకటరమణలు ఎమ్మెల్సీలుగా నామినేషన్ వేసిన సంగతి తెలిసిందే. అయితే ఎమ్మెల్సీ పదవికి మరో నామినేషన్ దాఖలు కాకపోవడంతో ఈ ముగ్గురూ ఏకగ్రీవంగా ఎన్నికయినట్లు ఎన్నికల అధికారి ప్రకటించారు. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలకు దూరంగా ఉండటంతోనే వీరి ఎన్నిక ఏకగ్రీవమయింది.
Next Story