Mon Dec 23 2024 12:59:30 GMT+0000 (Coordinated Universal Time)
టీటీడీ ఛైర్మగా మళ్లీ వైవీ సుబ్బారెడ్డి
తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్ గా మళ్లీ వైవీ సుబ్బారెడ్డిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నియమించింది. ఇటీవల టీటీడీ బోర్డు కాలపరిమితి ముగియడంతో వైవీ సుబ్బారెడ్డిని తిరిగి నియమిస్తారా? [more]
తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్ గా మళ్లీ వైవీ సుబ్బారెడ్డిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నియమించింది. ఇటీవల టీటీడీ బోర్డు కాలపరిమితి ముగియడంతో వైవీ సుబ్బారెడ్డిని తిరిగి నియమిస్తారా? [more]
తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్ గా మళ్లీ వైవీ సుబ్బారెడ్డిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నియమించింది. ఇటీవల టీటీడీ బోర్డు కాలపరిమితి ముగియడంతో వైవీ సుబ్బారెడ్డిని తిరిగి నియమిస్తారా? లేదా? అన్న చర్చ జరిగింది. అయితే మరోసారి వైవీ సుబ్బారెడ్డికే టీటీడీ ఛైర్మన్ గా జగన్ రెన్యువల్ చేశారు. మరో రెండేళ్ల పాటు వైవీ సుబ్బారెడ్డి టీటీడీ ఛైర్మన్ గా వ్యవహరిస్తారు. పాలకమండలి సభ్యలు నియామకాన్ని త్వరలో చేపట్టనున్నారు.
Next Story