Mon Dec 23 2024 13:03:16 GMT+0000 (Coordinated Universal Time)
టీటీడీ ఛైర్మన్ గా మళ్లీ వైవీ సుబ్బారెడ్డి
తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్ గా మరోసారి వైవీ సుబ్బారెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. టీటీడీ సభ్యుల నియామకం కూడా త్వరలో [more]
తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్ గా మరోసారి వైవీ సుబ్బారెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. టీటీడీ సభ్యుల నియామకం కూడా త్వరలో [more]
తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్ గా మరోసారి వైవీ సుబ్బారెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. టీటీడీ సభ్యుల నియామకం కూడా త్వరలో చేపట్టనున్నారు. ఇటీవల టీటీడీ పాలకమండలి గడువు పూర్తి కావడంతో కొత్త వారిని నియమిస్తారన్న ప్రచారం జరిగింది. వైవీ సుబ్బారెడ్డి కూడా టీటీడీ ఛైర్మన్ పదవి పట్ల సుముఖంగా లేకపోవడంతో కొత్త వారిని నియమిస్తారని అనుకున్నారు. కానీ చివరకు వైవీసుబ్బారెడ్డినే ప్రభుత్వం నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
Next Story