Tue Oct 22 2024 04:19:27 GMT+0000 (Coordinated Universal Time)
కల్పనపై అనర్హత వేటు వేయండి
ఇటీవల వైఎస్ఆర్ కాంగ్రెస్ నుంచి టీడీపీలో జంప్ అయిన కృష్ణా జిల్లా పామర్రు నియోజకవర్గ ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పనపై వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీ కార్యదర్శికి ఫిర్యాదు చేశారు. వెంటనే పార్టీ ఫిరాయించిన కల్పనపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఆమెపై అనర్హత వేటు వేయాలని డిమాండ్ చేశారు. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం కింద కల్పన పై చర్యలు తీసుకోవాలని వారు అసెంబ్లీ కార్యదర్శిని కోరారు.
- Tags
- ఉప్పులేటి కల్పన
Next Story