Mon Dec 23 2024 13:56:52 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్ : సుప్రీంలో ఏపీ హైకోర్టుకు షాక్
ఏపీలో హైకోర్టు రాజ్యాంగ విచ్ఛిన్నం జరిగిందన్న దానిపై సుప్రీంకోర్టు విభేదించింది. రాజ్యాంగ విచ్ఛిన్నం జరిగిందన్న దానిపై విచారణకు సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. రాజ్యాంగ విచ్ఛిన్నం పై చర్చించే [more]
ఏపీలో హైకోర్టు రాజ్యాంగ విచ్ఛిన్నం జరిగిందన్న దానిపై సుప్రీంకోర్టు విభేదించింది. రాజ్యాంగ విచ్ఛిన్నం జరిగిందన్న దానిపై విచారణకు సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. రాజ్యాంగ విచ్ఛిన్నం పై చర్చించే [more]
ఏపీలో హైకోర్టు రాజ్యాంగ విచ్ఛిన్నం జరిగిందన్న దానిపై సుప్రీంకోర్టు విభేదించింది. రాజ్యాంగ విచ్ఛిన్నం జరిగిందన్న దానిపై విచారణకు సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. రాజ్యాంగ విచ్ఛిన్నం పై చర్చించే అధికారం హైకోర్టుకు లేదని స్పష్టం చేసింది. ఏపీలో వ్యవస్థలేమీ కుప్పకూలలేదు కదా? అని ప్రశ్నించింది. హైకోర్టు జడ్జి అలా ఎందుకు అన్నారో తమకు అర్థం కావడం లేదని సుప్రీంకోర్టు ధర్మాసనం అభిప్రాయపడింది. హైకోర్టు ఆదేశాలను, ఉత్తర్వులను సుప్రీంకోర్టు తప్పు పట్టింది.
Next Story