Tue Dec 24 2024 01:34:31 GMT+0000 (Coordinated Universal Time)
అఖిలప్రియ బెయిల్ పిటీషన్ పై?
మాజీ మంత్రి అఖిలప్రియ బెయిల్ పిటీషన్ పై నేడు హైకోర్టులో విచారణ జరగనుంది. కిడ్నాప్ కేసులో పోలీసులు అఖిలప్రియను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే అఖిల [more]
మాజీ మంత్రి అఖిలప్రియ బెయిల్ పిటీషన్ పై నేడు హైకోర్టులో విచారణ జరగనుంది. కిడ్నాప్ కేసులో పోలీసులు అఖిలప్రియను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే అఖిల [more]
మాజీ మంత్రి అఖిలప్రియ బెయిల్ పిటీషన్ పై నేడు హైకోర్టులో విచారణ జరగనుంది. కిడ్నాప్ కేసులో పోలీసులు అఖిలప్రియను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే అఖిల ఆరోగ్యం బాగాలేదని, ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా బెయిల్ మంజూరు చేయాలని ఆమె తరుపున న్యాయవాదులుపిటీషన్ వేశారు. దీనిపై ఈరోజు హైకోర్టులో విచారణ జరగనుంది. మరోవైపు మరో నిందితుడు, అఖిలప్రియ భర్త భార్గవ్ రామ్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఆయన ఇంకా పరారీలోనే ఉన్నారు.
Next Story