Tue Dec 24 2024 18:05:01 GMT+0000 (Coordinated Universal Time)
దోచేస్తున్నావు.. నాకేస్తున్నావ్.. మంత్రిపై కేశినేని కామెంట్స్
విజయవాడ పార్లమెంటు సభ్యుడు కేశినేని నాని మంత్రిపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. మంత్రి పేరు చెప్పకుండానే ఆయనపై విమర్శలు చేశారు. మంత్రి గారి దెబ్బకు వ్యాపారులు బెంబేలెత్తిపోతున్నారన్నారు. [more]
విజయవాడ పార్లమెంటు సభ్యుడు కేశినేని నాని మంత్రిపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. మంత్రి పేరు చెప్పకుండానే ఆయనపై విమర్శలు చేశారు. మంత్రి గారి దెబ్బకు వ్యాపారులు బెంబేలెత్తిపోతున్నారన్నారు. [more]
విజయవాడ పార్లమెంటు సభ్యుడు కేశినేని నాని మంత్రిపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. మంత్రి పేరు చెప్పకుండానే ఆయనపై విమర్శలు చేశారు. మంత్రి గారి దెబ్బకు వ్యాపారులు బెంబేలెత్తిపోతున్నారన్నారు. వారిని బెదిరించి బలవంతపు వసూళ్లకు పాల్పడుతున్నారన్నారు. దుర్గగుడి మొత్తాన్ని దోచేస్తున్నావని, వినాయకుడి గుడిని నాకేస్తున్నావని కేశినేని నాని మంత్రి పై ట్వీట్ చేశారు. అయితే మంత్రి పేరు చెప్పకున్నా కేశినేని నాని ఏపీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ను ఉద్దేశించి చేసిందేనని స్పష్టంగా తెలుస్తుంది.
Next Story