Mon Dec 23 2024 00:21:55 GMT+0000 (Coordinated Universal Time)
టాప్ 10 లేటెస్ట్ తెలుగు న్యూస్ 13-9-23
Latest top 10 news 13-9-2023
ట్రుడు ద్వంద్వ రీతి
ఇక్కడున్న మూడు రోజులు భారత ఆతిథ్యం స్వీకరించి.. ద్వంద్వ రీతని ప్రదర్శించిన కెనడా ప్రధాని జస్టిన్ ట్రుడు ఇవాళ ప్రపంచవ్యాప్తంగా విమర్షలను ఎదుర్కొంటున్నాడు. భారత్లో G20 లో ఉండగానే..
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి
ఆట ముగించేదెవరో?
చదరంగంలో గ్రాండ్ మాస్టర్ లు ఎలా ఛేంజ్ అవుతుంటారో రాజకీయ రంగంలోనూ అంతే. ఎత్తుకు పై ఎత్తులు వేయడం చదరంగంలో విజేత అవుతారు. గ్రాండ్ మాస్టర్ పేరును సొంతం చేసుకంటారు.పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి
మలయాళ దర్శకురాలితో హీరో యశ్ మూవీ?
కన్నడ రాక్ స్టార్ 'యశ్' (Yash).. కేజీఎఫ్ చిత్రాలతో ఇండియా వైడ్ భారీ క్రేజ్ ని సంపాదించుకున్నాడు. రాకీ భాయ్ గా తన నటన ఆడియన్స్ ని విపరీతంగా ఆకట్టుకుంది.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి
ఆ గ్రామాల్లోకి అడుగుపెట్టకూడదు
కేరళ రాష్ట్రాన్ని నిఫా వైరస్ గడగడలాడిస్తూ ఉంది. నిపా వైరస్ కారణంగా ఇద్దరు వ్యక్తులు మరణించిన నేపథ్యంలో కేరళలోని కోజికోడ్లో ఏడు గ్రామ పంచాయతీలను కంటైన్మెంట్ జోన్లుగా ప్రకటించినట్లు కేరళ ప్రభుత్వం బుధవారం తెలిపింది.పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి
భారత్ కి అల్లుడైతే ఇన్ని తిప్పలా
భారత్ బ్రిటన్ దేశాల మధ్య ఫ్రీ ట్రేడ్ ఒప్పందం ఒకటి పెండింగ్లో ఉంది. ఇరు దేశాల ఆర్ధిక అభివృద్ధి కోసం బ్రిటన్ ప్రభుత్వం ప్రతిపాదించిన ఈ డీల్ పై ప్రస్తుత బ్రిటన్ ప్రధాని రిషి సునక్ చాలా ఆశలు పెట్టుకుని ఉన్నారు.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి
ఐసీసీ ర్యాంకింగ్స్: 2019 తర్వాత ఇదే తొలిసారి
ఐసీసీ వన్డే ర్యాంకుల్లో మరో భారత బ్యాట్స్మెన్ సత్తా చాటాడు. శుభ్మన్ గిల్ కెరీర్ బెస్ట్ ర్యాంక్ సాధించాడు. పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజం నంబర్ వన్ ర్యాంకుకు దగ్గరవుతూ ఉన్నాడు గిల్.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి
కత్తితో పోరాటమే సరైనది అంటూ ట్వీట్ చేసిన లాయర్ సిద్ధార్థ్ లూథ్రా
చంద్రబాబు కేసులు వాదిస్తున్న సీనియర్ లాయర్ సిద్ధార్థ్ లూథ్రా ఆసక్తికర ట్వీట్ చేశారు. "అన్ని విధాలా ప్రయత్నించినా.. న్యాయం కనుచూపు మేరలో కన్పించనప్పుడు..పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి
సీఎం కేసీఆర్ నమ్ముకుంది ఎవరినో చెప్పిన మంత్రి హరీష్ రావు
భారతీయ జనతా పార్టీపై మంత్రి హరీష్ రావు మరో సారి విమర్శలు చేశారు. భారతీయ జనతా పార్టీ వాళ్ళు జమిలి ఎన్నికలను నమ్ముకుంటే, కేసీఆర్ జనాన్ని నమ్ముకున్నారని అన్నారు హరీష్ రావు.పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి
రాజమండ్రి సెంట్రల్ జైలుకు వెళ్లనున్న పవన్ కళ్యాణ్
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుతో సమవేశం అయ్యేందుకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గురువారం రాజమండ్రి సెంట్రల్ జైలుకు వెళ్లనున్నారు.పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి
ఏపీకి చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగి.. రివార్డు పాయింట్ల స్కామ్ తో..!
అద్భుతమైన స్టూడెంట్.. గొప్ప పొజిషన్ లోకి వెళతాడు అని చదువు చెప్పిన గురువులు కూడా భావించారు. కానీ అతడు అనుకోని రూట్ లో వెళ్ళాడు. తొందరగా డబ్బు సంపాదించేయాలని ప్రయత్నించి.. ఊహించని విధంగా కటకటాల పాలయ్యాడు.పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి
Next Story