Sun Nov 17 2024 22:15:00 GMT+0000 (Coordinated Universal Time)
టాప్ 10 లేటెస్ట్ తెలుగు న్యూస్
టాప్ 10 లేటెస్ట్ తెలుగు న్యూస్
కొహ్లి క్రీజులో ఉంటే అదొక ధైర్యం
వరల్డ్ కప్లో భారత్ జోరు మీదుంది. వరసగా నాలుగు మ్యాచ్లను గెలిచి పట్టికలో అగ్రస్థానంలో నిలచింది. బంగ్లాదేశ్తో జరిగిన మ్యాచ్ ను చూసుకుంటే టీం ఇండియా ఓపెనర్లు ఇద్దరూ బాగా ఆడారు. కెప్టెన్ రోహిత్ శర్మ తన కెప్టెన్ ఇన్నింగ్స్ మరోసారి ఆడాడు. 48 పరుగులకు అవుట్ కావడం రోహిత్ అభిమానులకు కొంత నిరాశపర్చింది.వర్షాలు వచ్చేస్తున్నాయి
దేశంలో నైరుతి రుతుపవనాల సీజన్ ముగిసింది. ఈ ఏడాది ఆలస్యంగా ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు ఆలస్యంగానే నిష్క్రమించాయి. దేశంలో ఈశాన్య రుతుపవనాల సీజన్ ప్రారంభం కానుంది. నైరుతి తగినంత వర్షపాతం ఇవ్వలేదు. ఇక ఈశాన్య రుతుపవనాల మీదే ఆశలు పెట్టుకున్నారు రైతులు.కుదురుకున్నారంటే చాలు.. కుమ్మేసినట్లేగా
వరల్డ్ కప్లో భారత్ తిరుగులేకుండా ముందుకు వెళుతుంది. వరసగా నాలుగు విజయాలతో దూసుకెళుతుంది. భారత్ ను ఆపే శక్తి ఏ టీంకు లేదనేలా ఆటగాళ్లు తమ ప్రతిభను కనబరుస్తున్నారు. ఆస్ట్రేలియా, పాకిస్థాన్, ఆప్ఘనిస్థాన్, బంగ్లాదేశ్లపై విజయం సాధించింది. నాలుగు జట్లు చిన్నవేమీ కాదు.నేడే జడ్జిమెంట్
స్కిల్ డెవలెప్మెంట్ స్కామ్ కేసులో క్వాష్ పిటీషన్ నేడు కొట్టివేస్తారా? లేదా? చంద్రబాబుకు దసరా ముందు ఊరట లభిస్తుందా? ఇదే ఇప్పుడు ఏపీలో హాట్ టాపిక్. క్వాష్ పిటీషన్ పై వాదనలు విన్న ధర్మాసనం తీర్పు రిజర్వ్ చేసింది. నేగు తీర్పు వెలువడే అవకాశముండటంతో అందరి దృష్టి సుప్రీంకోర్టు చెప్పబోయే తీర్పుపైనే ఉంది.ప్రస్తుత ప్రపంచ కప్ లో భారతజట్టు జైత్ర యాత్ర కొనసాగుతూ ఉంది. క్రికెట్ వరల్డ్ కప్ 2023లో జరిగిన పోరులో పాకిస్థాన్ క్రికెట్ జట్టును భారత్ చిత్తు చేసింది. గురువారం నాడు బంగ్లాదేశ్ ను కూడా బోల్తా కొట్టించింది భారత్.
భగవంత్ కేసరి, లియో.. ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంత..?
ఈ దసరాకి పెద్ద సినిమాలు బాక్స్ ఆఫీస్ పోటీకి దిగాయి. బాలకృష్ణ 'భగవంత్ కేసరి', విజయ్ 'లియో', రవితేజ 'టైగర్ నాగేశ్వరరావు'. ఇక మూడు చిత్రాల్లో భగవంత్ కేసరి, లియో నిన్నే ఆడియన్స్ ని పలకరించేశాయి. మరి బాక్స్ ఆఫీస్ వద్ద ఈ సినిమాల టాక్ ఏంటి..? ఫస్ట్ డే కలెక్షన్స్..?రోడ్డు పక్కన హోటల్లో దోశెలు వేసి.. వాటిని తిని
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ జగిత్యాలలో పర్యటించారు. ఆయన జగిత్యాలకు వచ్చే ముందు ఉదయం రోడ్డు పక్కన ఉన్న హోటల్ వద్ద ఆగి దోశెలు తిన్నారు. దోశెలు కూడా ఆయన వేశారు. దోశెలు రుచిగా ఉన్నాయంటూ హోటల్ యాజమానిని ప్రశంసించారు. అక్కడ ఉన్న సామాన్యులను పలకరించారు.త్వరలోనే అవినాష్ ను అరెస్ట్ చేస్తాం
గుంటూరులో చలానా కుంభకుణంపై గుంటూరు రేంజ్ ఐజీ పాలరాజు స్పందించారు. ఈ చలానా కుంభకుణంలో 36,52 కోట్ల రూపాయలు దుర్వినియోగం జరిగినట్లు గుర్తించామన్నారు. కొమ్మిరెడ్డి అవినాష్ కు చెందిన రేజర్ పీఈ ఖాతాకు ఈ నిధుల మళ్లింపు జరిగిందని చెప్పారు.Breaking : చంద్రబాబుకు షాక్.. విచారణ వాయిదా
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటీషన్ సుప్రీంకోర్టులో వాయిదా పడింది. ఫైబర్ నెట్ కేసులో విచారణను నవంబరు తొమ్మిదో తేదీకి వాయిదా వేశారు. ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటీషన్ ను హైకోర్టు కొట్టివేసిన సంగతి తెలిసిందే.వావ్... వార్నర్ వరల్డ్ కప్లో 150 పరుగులు
వరల్డ్ కప్లో తొలి మ్యాచ్లలో కొంత ఓటములు చవి చూసిన ఆస్ట్రేలియా పుంజుకుంటున్నట్లే కనపడుతుంది. ఈరోజు పాక్ - ఆస్ట్రేలియా మ్యాచ్లో భారీ స్కోరు దిశగా ఆస్ట్రేలియా బ్యాటర్లు ఆడుతున్నారు. ఓపెనర్లు ఇద్దరూ సెంచరీ చేశారు. వార్నర్ 150 పరుగులు చేశాడు. నలభై ఓవర్లకు ఆస్ట్రేలియా 303 పరుగులు చేసింది.
Next Story