Sun Nov 17 2024 20:50:59 GMT+0000 (Coordinated Universal Time)
టాప్ 10 లేటెస్ట్ తెలుగు న్యూస్
టాప్ 10 లేటెస్ట్ తెలుగు న్యూస్
BRS : అత్యంత ధనిక ఎమ్మెల్యే అభ్యర్థులు వీళ్లే.. ఆస్తులు ఎంతో తెలిస్తే కళ్లు బైర్లు కమ్ముతాయంతే
బీఆర్ఎస్ లో అత్యంత ధనిక ఎమ్మెల్యేలు ఈసారి కూడా ఎన్నికల బరిలో ఉన్నారు. తమ నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. భువనగిరి నియోజకవర్గం నుంచి ఫైళ్ల శేఖర్ రెడ్డి, నాగర్‌కర్నూలు నుంచి మర్రి జనార్థన్ రెడ్డిలు బీఆర్ఎస్ అభ్యర్థులుగా చేస్తున్నారు.Rajinikanth : ఉదయానే అభిమాని ఇంటికి రజినీకాంత్.. వీడియో చూశారా..
Rajinikanth : సూపర్ స్టార్ రజినీకాంత్ 'జైలర్' సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకొని సాలిడ్ కమ్‌బ్యాక్ ఇచ్చారు. ప్రస్తుతం ఈ హీరో లాల్ సలామ్, తలైవర్ 170 సినిమాల్లో నటిస్తున్నారు. వీటిలో లాల్ సలామ్ షూటింగ్ ని పూర్తి చేసేసిన రజిని.. ప్రస్తుతం తలైవర్ 170 షూటింగ్ లో పాల్గొంటూ వస్తున్నారు.Telangana Elections : బీఆర్ఎస్, కాంగ్రెస్ వర్గాల మధ్య ఘర్షణ.. లాఠీ ఛార్జి
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో బీఆర్ఎస్ , కాంగ్రేస్ పార్టీల మధ్య ఘర్షణ జరిగింది. నామినేషన్ల సందర్భంగా ఒకేసారి రెండు పార్టీల అభ్యర్థులు రావడతో ఈ ఘర్షణ జరిగింది. రెండు పార్టీలకు చెందిన అభ్యర్థులు మల్రెడ్డి రంగారెడ్డి, మంచిరెడ్డి కిషన్ రెడ్డి భారీ ర్యాలీతో నామినేషన్ వేయడానికి వచ్చారు.Anchor Suma : గిన్నిస్ రికార్డు.. యాంకర్ సుమ సంతోషం..
Anchor Suma : టాలీవుడ్ లో యాంకర్ సుమ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. టీవీ షో అయినా, సినిమా ఈవెంట్ అయినా ఆమె లేకుండా జరగడం అంటే చాలా కష్టం. రోజు ఏదో విధంగా ఆడియన్స్ ని పలకరిస్తూనే ఉంటారు. ఇలా టీవీ, సినిమా షోలతో మాత్రమే కాకుండా సోషల్ మీడియా ద్వారా కూడా సుమ అందుబాటులో ఉంటారు.BJP : అభ్యర్థుల ఎంపిక ఇంకా ఆలస్యం.. రీజన్ ఇదే
భారతీయ జనతా పార్టీ ఇంకా పదకొండు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. ఇప్పటికే నాలుగు విడతలుగా బీజేపీ తన అభ్యర్థుల జాబితాను ఖరారు చేసింది. నాలుగు జాబితాలకు సంబంధించి వంద అభ్యర్థుల పేర్లను కన్ఫర్మ్ చేసింది. జనసేన పార్టీకి ఎనిమిది స్థానాలను కేటాయించింది. మిగిలిన పదకొండు స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేయాల్సి ఉంది.Congress : నాన్చడం ఎందుకు.. నాలుగు స్థానాల్లో అభ్యర్థులు ఎవరు? గడువు గంటలే కదా?
కాంగ్రెస్ నాలుగు సీట్ల విషయంలో నానుస్తూనే ఉంది. నామినేషన్ కు ఇంకా ఒకరోజు మాత్రమే గడువు ఉంది. ఇప్పటి వరకూ మూడు జాబితాలను ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ ఫైనల్ లిస్ట్ ను ప్రకటించాల్సి ఉంది. రేపటితో నామినేషన్ల గడువు పూర్తవుతున్నా కాంగ్రెస్ అధినాయకత్వం మాత్రం ఇంకా నాలుగు స్థానాల్లో అభ్యర్థులను నిర్ణయించకపోవడంపై పెదవి విరుపులు వినిపిస్తున్నాయి.KCR : నామినేషన్ దాఖలు చేసిన కేసీఆర్
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తన నామినేషన్ ను దాఖలు చేశారు. ప్రత్యేక హెలికాప్టర్లో గజ్వేల్ కు చేరుకున్న కేసీఆర్ రిటర్నింగ్ అధికారికి తన నామినేషన్ పత్రాలను అందచేశారు. కేసీఆర్ మూడోసారి గజ్వేల్ నుంచి బరిలోకి దిగుతున్నారు. కేసీఆర్ నామినేషన్ సందర్భంగా పెద్దయెత్తున పార్టీ నేతలు, కార్యకర్తలు అక్కడకు చేరుకున్నారు.Diwali : దీపావళి రోజు తలస్నానం ఎందుకు చేయాలి? లక్ష్మీదేవిని ఎప్పుడు పూజించాలి?
దీపావళి ఈ నెల 12వ తేదీన వచ్చింది. పైగా ఆదివారం కావడంతో అందరూ ఇంట్లోనే ఉంటారు. ఆఫీసులకు సెలవు కావడంతో పండగను మరింత వేడుకగా జరుపుకునేందుకు సిద్ధమవుతున్నారు. అయితే దీపావళి రోజున ఏం చేయాలి? లక్ష్మీదేవి ఏ సమయంలో పూజించాలి? అన్న అనుమానాలు అందరిలోనూ సహజంగా కలుగుతాయి.Telangana Nominations : వీళ్లందరికీ గెలుపు కాదట... మెజారిటీయే ముఖ్యమట
నామినేషన్లు దాఖలు చేయడానికి ఇంకా ఒకరోజు మాత్రమే సమయం ఉంది. ఈరోజు నామినేషన్లు దాఖలు చేసే వాళ్లంతా తమ అడ్డాలోనే నామినేషన్ పత్రాలను దాఖలు చేస్తున్నారు. అందరూ ఒకసారి కాదు అనేకసార్లు గెలిచిన వాళ్లే కావడం విశేషం. ఒక్కొక్కరూ నాలుగైదు.. కాదు..కాదు..ఏడెనిమిది సార్లు కూడా గెలిచి నియోజకవర్గంలో తమకు తిరుగులేదని నిరూపించుకున్న వాళ్లే.ఒక్క సంతకంతో 13 మంది మృతి.. అసలు విషయం తెలిస్తే షాకే..
Visakhapatnam: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు ఈ నెలలో జరుగనుండగా, ఏపీలో త్వరలో ఎన్నికలు జరుగనున్నాయి. అయితే ఓటరు లిస్ట్‌లో జాబితా లేని వారు కొత్తగా నమోదు చేసుకునేందుకకు అవకాశం ఉంది. లేనివారు ఓటరు నమోదు కోసం ఆయా మీ సేవ కేంద్రాలు, ఇతర ఆన్లైన్ కేంద్రాలను ఆశ్రయిస్తున్నారు.Next Story