Sat Dec 21 2024 14:48:32 GMT+0000 (Coordinated Universal Time)
టాలీవుడ్ లో విషాదం
సీనియర్ నటి గీతాంజలి మృతి చెందారు. ఆమె గుండెపోటుతో హైదరాబాద్ లోని ఒక ప్రయివేటు ఆసుపత్రిలో మరణించారు. గీతాంజలి తెలుగు, తమిళన, కన్నడ, మళయాళం భాషల్లో నటింారు. [more]
సీనియర్ నటి గీతాంజలి మృతి చెందారు. ఆమె గుండెపోటుతో హైదరాబాద్ లోని ఒక ప్రయివేటు ఆసుపత్రిలో మరణించారు. గీతాంజలి తెలుగు, తమిళన, కన్నడ, మళయాళం భాషల్లో నటింారు. [more]
సీనియర్ నటి గీతాంజలి మృతి చెందారు. ఆమె గుండెపోటుతో హైదరాబాద్ లోని ఒక ప్రయివేటు ఆసుపత్రిలో మరణించారు. గీతాంజలి తెలుగు, తమిళన, కన్నడ, మళయాళం భాషల్లో నటింారు. తూర్పు గోదావరి జిల్లాకు చెందిన గీతాంజలి 1961 లో ఎన్టీఆర్ దర్శకత్వం వహించిన సీతారామ కల్యాణం ద్వారా తెలుగుతెరకు పరిచయం అయ్యారు. ఆ తర్వాత అక్కినేని నాగేశ్వరరావుతో అనేక సినిమాల్లో హీరోయిన్ గా నటించారు. గీతాంజలి నటించిన డాక్టర్ చక్రవర్తి, మురళీకృష్ణ, పూలరంగడు, కలవారికోడలు, దేవత వంటి సినిమాలు ప్రజాదరణను పొందాయి. గీతాంజలి మృతితో టాలీవుడ్ లో విషాదం అలుముకుంది.
Next Story