లేటెస్ట్ టాప్ 10 న్యూస్ 1-9-23
ప్రాంతీయ, జాతీయ, రాజకీయ, సినీ మరియు క్రీడా మరెన్నో సమాచారాలు మీకోసం సంక్షిపాతంగా...
కాంగ్రెస్ గూటికి 'తుమ్మల'..?
అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్నకొద్ది తెలంగాణలోలలో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, సీనియర్‌నేత మల్లు రవి భేటీ అయ్యారు.
మరిన్ని వివరాలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి
కేంద్రం కీలక నిర్ణయం.. ఎల్పీజీ గ్యాస్ దిగుమతి సుంకం తగ్గింపు
దేశీయ ఎల్పీజీ గ్యాస్ దిగుమతికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎల్పీజీ దిగుమతి సుంకాన్ని ప్రభుత్వం తగ్గించింది.
మరిన్ని వివరాలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి
బిడ్డ 'రోవర్' ఆడుతుంటే మురిసిపోతూ వీడియో తీసిన 'విక్రమ్ ల్యాండర్'
చంద్రునిపై ల్యాండైన్ చంద్రయాన్-3 రోవర్ పరిశోధన వేగవంతంగా కొనసాగిస్తోంది. చంద్రయాన్-3 చంద్రుని దక్షిణ ధ్రువంపై చురుకుగా పరిశోధన చేస్తూ కీలక విషయాలను ఇస్రోకు పంపుతోంది. ఇప్పటి వరకు వారం రోజులు పూర్తి చేసుకున్న రోవర్ కీలక ఫోటోలను తీస్తూ పంపిస్తోంది
మరిన్ని వివరాలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి
తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన
తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఈరోజు, రేపు తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఎల్లుండి ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడనున్నాయి.
మరిన్ని వివరాలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి
118 కోట్ల రూపాయలకు అంతిమ లబ్ధిదారుడు చంద్రబాబే: ఆదాయపు పన్ను శాఖ
తెలుగుదేశం పార్టీ (టీడీపీ) అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఆదాయపు పన్ను శాఖ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. కొన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీల నుండి ఆయనకు 118 కోట్లు వచ్చాయని.
మరిన్ని వివరాలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి
470 కేజీల వెండి పవన్ కళ్యాణ్‌ని చూశారా..?
సినిమా హీరోల అభిమానులందు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు వేరయా.. అని ఊరుకునే అన్నారు. ఎందుకంటే పవన్ పై వాళ్ళు చూపే అభిమానం ఎవరు ఉహించని విధంగా ఉంటుంది.
మరిన్ని వివరాలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి
బంగ్లాదేశ్ ను దెబ్బతీసిన శ్రీలంక
ఆసియా కప్ లో శ్రీలంక విజయం అందుకుంది. బంగ్లాదేశ్‌పై ఐదు వికెట్లతో గెలుపొందింది. మొదట బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 42.4 ఓవర్లలో 164 పరుగులకు ఆలౌట్ అయింది.
మరిన్ని వివరాలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఇక సూర్యుడే టార్గెట్.. మరో కీలక ప్రయోగానికి సిద్ధమైన 'ఇస్రో'
మరో రికార్డు సృష్టించేందుకు సిద్ధమవుతోంది ఇస్రో.ఇప్పటికే చంద్రయాన్ 3ని ప్రయోగించి విజయవంతంగా చంద్రునిపై ల్యాండ్ చేసింది ఇస్రో. చంద్రయాన్-3ని దక్షిణ ధృవంపై ల్యాండ్ చేయడం ప్రపంచంలో మొదటి దేశంగా అవతరించింది. అలాగే ...
మరిన్ని వివరాలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఓజీకి సంబంధించిన క్రేజీ సమాచారం మీకోసమే..!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సెప్టెంబర్ 2. ఆయన పుట్టినరోజు నాడు కొత్త సినిమాలకు సంబంధించి అప్డేట్స్ కోసం అందరూ ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తూ ఉంటారు. తాజాగా డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ సంస్థ ఓ గుడ్ న్యూస్ చెప్పింది.
మరిన్ని వివరాలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి
సెప్టెంబర్ 1 నుంచి పెద్ద మార్పులు.. మీ జేబుపై ప్రభావం
కొత్త నెల ప్రారంభంలో చాలా పెద్ద మార్పులు కనిపిస్తాయి. ఈ సెప్టెంబర్ నెలలో కూడా అనేక నియమాలలో మార్పులు ఉండబోతున్నాయి. ఇది మీ జేబుపై నేరుగా ప్రభావం చూపుతుంది.
మరిన్ని వివరాలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి