మెన్స్ ప్రపంచ కప్-2023 కోసం క్రికెట్ స్టేడియంలు సిద్ధమయ్యాయి. అత్యంత ప్రతిష్టాత్మకంగా బీసీసీఐ ఈ మ్యాచ్ లను నిర్వహించబోతోంది

అహ్మదాబాద్: నరేంద్ర మోదీ స్టేడియం, మోతేరా.. కెపాసిటీ 1,30,000
బెంగళూరు: ఎం చిన్నస్వామి స్టేడియం, కెపాసిటీ 40,000
చెన్నై: ఎంఏ చిదంబరం స్టేడియం.. కెపాసిటీ 50,000
ఢిల్లీ: అరుణ్ జైట్లీ క్రికెట్ స్టేడియం.. కెపాసిటీ 40,000 ప్లస్
ధర్మశాల: హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియం.. కెపాసిటీ 23,000 ప్లస్
లక్నో: భారతరత్న శ్రీ అటల్ బిహారీ వాజ్‌పేయి ఏకనా క్రికెట్ స్టేడియం.. కెపాసిటీ 50,000 ప్లస్
హైదరాబాద్: రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం, ఉప్పల్.. కెపాసిటీ 55,000 ప్లస్
పూణె: మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియం, కెపాసిటీ 37,000 ప్లస్
కోల్‌కతా: ఈడెన్ గార్డెన్స్, కెపాసిటీ 68,000 ప్లస్
ముంబై: వాంఖడే స్టేడియం, కెపాసిటీ 33,000 ప్లస్